- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళలో కలకలం సృష్టిస్తున్న జికా వైరస్ కేసులు
by Shamantha N |
<p>తిరువనంతపురం : కేరళను జికా వైరస్ వదిలి పెట్టడం లేదు. తాజాగా రాష్ట్రంలో మరో రెండు జికా వైరస్ కేసులను అధికారులు గుర్తించారు. తిరువనంతపురంలోని కుమరపురానికి చెందిన మహిళ(42), కొల్లాంలోని కొట్టారాక్కరకు చెందిన మహిళ(30)లకు జికా పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు శనివారం వెల్లడించారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు జికా వైరస్ బారిన పడి వారి సంఖ్య 46కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. వారిలో ఎవరూ ఇప్పటివరకు ఆస్పత్రిలో చేరలేదని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా […]</p>

X
తిరువనంతపురం : కేరళను జికా వైరస్ వదిలి పెట్టడం లేదు. తాజాగా రాష్ట్రంలో మరో రెండు జికా వైరస్ కేసులను అధికారులు గుర్తించారు. తిరువనంతపురంలోని కుమరపురానికి చెందిన మహిళ(42), కొల్లాంలోని కొట్టారాక్కరకు చెందిన మహిళ(30)లకు జికా పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు శనివారం వెల్లడించారు.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు జికా వైరస్ బారిన పడి వారి సంఖ్య 46కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. వారిలో ఎవరూ ఇప్పటివరకు ఆస్పత్రిలో చేరలేదని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అధికారులు చెప్పారు.
Next Story






