జలపాతంలో పడి ఇద్దరు మృతి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-14 11:04:30  IST  )

<p>దిశ, మహబూబాబాద్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఏడుబావుల జలపాతంలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈఘటన గంగారం మండలంలో చోటుచేసుకుంది. మృతులు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కల్లూరు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, అంజిరెడ్డిలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

జలపాతంలో పడి ఇద్దరు మృతి
X

దిశ, మహబూబాబాద్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఏడుబావుల జలపాతంలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈఘటన గంగారం మండలంలో చోటుచేసుకుంది. మృతులు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కల్లూరు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, అంజిరెడ్డిలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story