- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జలదంకి మండలం బ్రహ్మణక్రాక దగ్గర చోటుచేసుకుంది. మృతులు మల్యాద్రి, రవీంద్రగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జలదంకి మండలం బ్రహ్మణక్రాక దగ్గర చోటుచేసుకుంది. మృతులు మల్యాద్రి, రవీంద్రగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






