- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పుడు ప్రచారం.. కేసు నమోదు
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కరోనాపై తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గజానంద్ స్వీట్ హౌస్‌కు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ అని ఇటీవల సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ఈ వ్యవహారంపై గజానంద్ స్వీట్ హౌస్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సెల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్‌పై కూడా చర్యలకు […]</p>
దిశ, ఆదిలాబాద్: కరోనాపై తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గజానంద్ స్వీట్ హౌస్‌కు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ అని ఇటీవల సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ఈ వ్యవహారంపై గజానంద్ స్వీట్ హౌస్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సెల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్‌పై కూడా చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.
Next Story






