విషాదం.. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదోని మండలం కడితోట గ్రామంలో ప్రమాదవశాత్తు.. పొలం వద్ద ఉన్న నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పొలంలో పనుల్లో ఉండి చిన్నారుల తల్లిదండ్రులు వారిని పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారుల మృతితో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. &nbsp;</p>

విషాదం.. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదోని మండలం కడితోట గ్రామంలో ప్రమాదవశాత్తు.. పొలం వద్ద ఉన్న నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పొలంలో పనుల్లో ఉండి చిన్నారుల తల్లిదండ్రులు వారిని పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారుల మృతితో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story