- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టేషన్ ఘన్‌పూర్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు వ్యక్తులు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, స్టేషన్ ఘన్‌పూర్: రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండ శివారులో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ ఘన్‌పూర్ నుండి జఫర్‌గఢ్ వైపు వెళుతున్న డీసీఎం నమిలిగొండ శివారులో ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న పాలకుర్తికి చెందిన ఆలకుంట్ల రాజు (36), శివునిపల్లి గ్రామానికి చెందిన రాజు (35) మృతి చెందారు. […]</p>

X
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండ శివారులో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ ఘన్‌పూర్ నుండి జఫర్‌గఢ్ వైపు వెళుతున్న డీసీఎం నమిలిగొండ శివారులో ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న పాలకుర్తికి చెందిన ఆలకుంట్ల రాజు (36), శివునిపల్లి గ్రామానికి చెందిన రాజు (35) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- 2 killed
Next Story






