- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు కూలీలను బలి తీసుకుంది. అద్దంకి ప్రధాన రోడ్డు మీదుగా వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు కూలీలను బలి తీసుకుంది. అద్దంకి ప్రధాన రోడ్డు మీదుగా వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
Next Story






