- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో బ్లాక్ ఫంగస్ టెన్షన్.. ఇద్దరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, కొత్తగా బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కొవిడ్ నుంచి కోలుకున్న పేషంట్లు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు. బ్లాక్ ఫంగస్ సోకి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. షుగర్ కంట్రోల్ లేకుండా ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్లే బ్లాక్ ఫంగస్ సోకుతుందంటున్న డాక్టర్లు చెబుతున్నారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, కొత్తగా బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కొవిడ్ నుంచి కోలుకున్న పేషంట్లు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు. బ్లాక్ ఫంగస్ సోకి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. షుగర్ కంట్రోల్ లేకుండా ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్లే బ్లాక్ ఫంగస్ సోకుతుందంటున్న డాక్టర్లు చెబుతున్నారు.
- Tags
- black fungus
- dead
Next Story






