- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతిగా మద్యం తాగి ఇద్దరు మృతి..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: అతిగా మద్యం తాగి ఇద్దరు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓర్వకల్లు మండలం లొద్దిపల్లెలో మద్యం తాగి ఇద్దరు వ్యక్తలు మృతి చెందారు. మృతులు నాగమద్దయ్య, స్వాములుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: అతిగా మద్యం తాగి ఇద్దరు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓర్వకల్లు మండలం లొద్దిపల్లెలో మద్యం తాగి ఇద్దరు వ్యక్తలు మృతి చెందారు. మృతులు నాగమద్దయ్య, స్వాములుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
Next Story






