- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యారక్ గోడ కూలి ఇద్దరు జవాన్లు మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: బ్యారక్ గోడ కూలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ విషాద ఘటన జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కథువాలోని ముచ్చేదిలో సైనిక బ్యారక్ గోడ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సైనికులు మరణించారు. మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్‌ను ఆసుపత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బ్యారక్ గోడ కూలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ విషాద ఘటన జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కథువాలోని ముచ్చేదిలో సైనిక బ్యారక్ గోడ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సైనికులు మరణించారు. మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్‌ను ఆసుపత్రికి తరలించారు.
Next Story






