కృష్ణానదిలో ఇద్దరు గల్లంతు..!

by Vadlamudi Anukaran |   (  Updated:2020-09-12 07:49:21  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు బాలికలు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా&#8230; మరో బాలికను జాలర్లు కాపాడారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.</p>

కృష్ణానదిలో ఇద్దరు గల్లంతు..!
X

దిశ, వెబ్‎డెస్క్: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు బాలికలు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా… మరో బాలికను జాలర్లు కాపాడారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story