- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో గాల్లో ఢీకొన్న రెండు విమానాలు
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లోనే రెండు విమానాలు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. కెనాయ్ ద్వీపకల్పంలోని నోల్డట్నా నగరం సమీపంలోని ఎయిర్ పోర్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక విమానంలో అలస్కా ప్రాంత ప్రజాప్రతినిధి గ్యారీ న్యాప్ ఉండగా.. మరో విమానంలో నలుగురు పర్యాటకులు సహా ఒక ఫైలెట్, గైడ్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లో ఉన్న ఏడుగురు మృతి చెందారు. విమానాల ఢీకొన్న ఘటనపై […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లోనే రెండు విమానాలు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. కెనాయ్ ద్వీపకల్పంలోని నోల్డట్నా నగరం సమీపంలోని ఎయిర్ పోర్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఒక విమానంలో అలస్కా ప్రాంత ప్రజాప్రతినిధి గ్యారీ న్యాప్ ఉండగా.. మరో విమానంలో నలుగురు పర్యాటకులు సహా ఒక ఫైలెట్, గైడ్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లో ఉన్న ఏడుగురు మృతి చెందారు. విమానాల ఢీకొన్న ఘటనపై ఎఫ్ఏఏ, జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు జరుగుతోంది.
Next Story






