- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ విషయం తెలిస్తే మీరు కూడా ఏడుస్తారు!
by Batti.Sumithra |
<p>దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాండ్ల సురేష్, గాండ్ల అభిలాష్ అనే ఈ ఇద్దరు విద్యుత్ షాక్ తో మృతిచెందారు. తమ వ్యవసాయ పొలంలో బోరుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో పైపులు విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాండ్ల సురేష్, గాండ్ల అభిలాష్ అనే ఈ ఇద్దరు విద్యుత్ షాక్ తో మృతిచెందారు. తమ వ్యవసాయ పొలంలో బోరుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో పైపులు విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






