- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురం భీం జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: రాష్ర్టంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ.. విలయతాండవం చేస్తోంది. తాజాగా కొమురం భీం జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగజ్‌నగర్ మండలం ఈస్‌గావ్ గ్రామంలోని ఓ కుటుంబంలోని భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనిని ఆసిఫాబాద్ జిల్లా వైద్యాధికారి కొమరం బాలు ధృవీకరించారు. ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన వీరికి పాజిటివ్ రావడం గ్రామంలో కలకలం సృష్టిస్తోంది. దీంతో జిల్లాలో మొత్తం […]</p>

X
దిశ, ఆదిలాబాద్: రాష్ర్టంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ.. విలయతాండవం చేస్తోంది. తాజాగా కొమురం భీం జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగజ్‌నగర్ మండలం ఈస్‌గావ్ గ్రామంలోని ఓ కుటుంబంలోని భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనిని ఆసిఫాబాద్ జిల్లా వైద్యాధికారి కొమరం బాలు ధృవీకరించారు. ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన వీరికి పాజిటివ్ రావడం గ్రామంలో కలకలం సృష్టిస్తోంది. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 20కి చేరాయి.
Next Story






