తిరుపతి రుయాలో కరోనా కలకలం

by Vemula.Srinu Prasad |

<p>తిరుపతిలో కరోనా కలకలం స‌ృష్టిస్తోంది. రుయా ఆసుపత్రిలో మరో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. కువైట్, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కాగా, వారంక్రితం కరోనా అనుమానంతో తైవాన్‌ వాసి రుయాలో చేరాడు. రిపోర్ట్‌ నెగెటివ్‌ రావడంతో అతడ్ని వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. Tags: corona virus, tirupati, ruya hospital</p>

తిరుపతిలో కరోనా కలకలం స‌ృష్టిస్తోంది. రుయా ఆసుపత్రిలో మరో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. కువైట్, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కాగా, వారంక్రితం కరోనా అనుమానంతో తైవాన్‌ వాసి రుయాలో చేరాడు. రిపోర్ట్‌ నెగెటివ్‌ రావడంతో అతడ్ని వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.

Tags: corona virus, tirupati, ruya hospital

Next Story