- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైలు ఢీకొని అన్నదమ్ములు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: రైలు ఢీ కొని అన్నదమ్ములు మృతి చెందారు. ఈ విషాద ఘటన కొమురంభీం జిల్లాలో చోటు చేసుకుంది. సిర్పూర్ (టి) మండల కేంద్రంలో రైలు ఢీ కొని ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దివిటె శ్రీకాంత్, దిలీప్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నదమ్ముల మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రైలు ఢీ కొని అన్నదమ్ములు మృతి చెందారు. ఈ విషాద ఘటన కొమురంభీం జిల్లాలో చోటు చేసుకుంది. సిర్పూర్ (టి) మండల కేంద్రంలో రైలు ఢీ కొని ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దివిటె శ్రీకాంత్, దిలీప్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నదమ్ముల మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






