- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈతకని వెళ్లి.. ఇద్దరు యువకులు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకని వెళ్లి కాల్వలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని చీరాల మండలం బోయినవారి పాలెంలో ఆదివారం వెలుగులోకివచ్చింది. మృతులు డేవిడ్, కుంచపల్లి రాజుగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకని వెళ్లి కాల్వలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని చీరాల మండలం బోయినవారి పాలెంలో ఆదివారం వెలుగులోకివచ్చింది.
మృతులు డేవిడ్, కుంచపల్లి రాజుగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






