- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి
by Shyam |
<p>దిశ,వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరేడు చర్ల మండలం ముత్యాలమ్మ కుంట దగ్గర రెండుబైక్‌లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. మృతులను గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరేడు చర్ల మండలం ముత్యాలమ్మ కుంట దగ్గర రెండుబైక్‌లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. మృతులను గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Next Story






