- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశ్నార్థకంగా టోక్యో ఒలింపిక్స్.. మరో ఇద్దరికి పాజిటివ్
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈనెల 13న ఓపెన్ అయిన ఒలింపిక్స్ గ్రామంలో నిన్న తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. రోజువారీగా అక్కడ కరోనా పరీక్షలు చేస్తుండగా.. తాజాగా మరో ఇద్దరు అథ్లెట్లు కూడా కరోనా బారిన పడ్డారు. ఈనెల 23న అధికారికంగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానుండగా వరుస కరోనా కేసులు నమోదవ్వడం అటు అథ్లెట్లలోనూ ఇటు నిర్వహణ విభాగానికి సవాల్‌గా మారింది. ప్రస్తుతం కరోనా సోకిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈనెల 13న ఓపెన్ అయిన ఒలింపిక్స్ గ్రామంలో నిన్న తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. రోజువారీగా అక్కడ కరోనా పరీక్షలు చేస్తుండగా.. తాజాగా మరో ఇద్దరు అథ్లెట్లు కూడా కరోనా బారిన పడ్డారు. ఈనెల 23న అధికారికంగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానుండగా వరుస కరోనా కేసులు నమోదవ్వడం అటు అథ్లెట్లలోనూ ఇటు నిర్వహణ విభాగానికి సవాల్‌గా మారింది. ప్రస్తుతం కరోనా సోకిన వారిని ఐసోలేషన్ సెంటర్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు.
Next Story






