- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీ ఆసుపత్రి ఘటనలో ఇద్దరు అరెస్టు
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: గాంధీ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి వైద్యులపై దాడి జరిగిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు అగ్రభాగాన నిలిచి పోరాడుతున్నారని గుర్తుచేశారు.</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: గాంధీ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి వైద్యులపై దాడి జరిగిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు అగ్రభాగాన నిలిచి పోరాడుతున్నారని గుర్తుచేశారు.
Next Story






