- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీరు, రోడ్డు.. ఆదివాసి ధర్నా
by Shyam |
<p>నిర్మల్ జిల్లా కడం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లోని.. మిర్ది చింత, ఇస్లాంపూర్, అలంపేల్లి, రాణిగూడెంల్లో కరెంట్, రోడ్డు సౌకర్యం కల్పించాలని తుడుందెబ్బ సంఘం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో ఈ నెల 28న ధర్నా చేపడతామని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు వేంకగారి భూమయ్య అన్నారు. నిర్మల్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. తమ ఆదివాసి గూడెంలకు కరెంట్ సౌకర్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. […]</p>
X
నిర్మల్ జిల్లా కడం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లోని.. మిర్ది చింత, ఇస్లాంపూర్, అలంపేల్లి, రాణిగూడెంల్లో కరెంట్, రోడ్డు సౌకర్యం కల్పించాలని తుడుందెబ్బ సంఘం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో ఈ నెల 28న ధర్నా చేపడతామని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు వేంకగారి భూమయ్య అన్నారు. నిర్మల్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. తమ ఆదివాసి గూడెంలకు కరెంట్ సౌకర్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా.. కరెంటు, రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉర్వేత ఆనంద్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవ్, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Next Story






