‘టక్ జగదీష్’ ఫోకస్ ఆన్ క్రిస్మస్..

by  |
‘టక్ జగదీష్’ ఫోకస్ ఆన్ క్రిస్మస్..
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ‘నిన్నుకోరి, మజిలీ’ సినిమాల తర్వాత నాని-శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమాలో నాని బైపోలార్ డిజార్డర్‌తో బాధపడే వ్యక్తిగా కనిపించనున్నారని సమాచారం. కాగా సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ‘టక్ జగదీష్‌’కు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

https://twitter.com/NameisNani/status/1339803414520233985?s=20



Next Story