‘ఆ సంస్కారంతోనే తిట్టడంలేదు’

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు నేర్పించిన సంస్కారంతోనే సీఎం జగన్‌ను బూతులు తిట్టడం లేదని తెలంగాణ టీడీపీ నేతలు అన్నారు. బుధవారం ఏపీ టీడీపీ నేత పట్టాభిని పరామర్శించిన తెలంగాణ నేతలు జగన్‌ పై మండిపడ్డారు. అమరావతిని రాజధాని నుంచి తరలింపు చేస్తే జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని వాళ్లు వ్యాఖ్యానించారు. పట్టాభిని భయపెట్టాలని చూస్తే.. బెదిరిపోరని ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తారని టీటీడీపీ నేతలు హెచ్చరించారు.</p>

‘ఆ సంస్కారంతోనే తిట్టడంలేదు’
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు నేర్పించిన సంస్కారంతోనే సీఎం జగన్‌ను బూతులు తిట్టడం లేదని తెలంగాణ టీడీపీ నేతలు అన్నారు. బుధవారం ఏపీ టీడీపీ నేత పట్టాభిని పరామర్శించిన తెలంగాణ నేతలు జగన్‌ పై మండిపడ్డారు. అమరావతిని రాజధాని నుంచి తరలింపు చేస్తే జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని వాళ్లు వ్యాఖ్యానించారు. పట్టాభిని భయపెట్టాలని చూస్తే.. బెదిరిపోరని ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తారని టీటీడీపీ నేతలు హెచ్చరించారు.

Next Story