- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.67 కోట్లు
<p>దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారిని (TTD) దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. సోమవారం తిరుమలేశుడి హుండీలో భక్తులు రూ.1.67 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 30,772 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీవారికి 9,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారిని (TTD) దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. సోమవారం తిరుమలేశుడి హుండీలో భక్తులు రూ.1.67 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 30,772 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీవారికి 9,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది.
Next Story






