- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నప్రసాద ట్రస్టు కార్యకలాపాలపై టీటీడీ సమీక్ష..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: తిరుమలలో అన్నప్రసాదం ట్రస్ట్ కార్యకలాపాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో సమీక్ష నిర్వహించారు. అన్నప్రసాదం ట్రస్టుకు 5,68,421 మంది దాతలున్నారని ఆలయ ఈవో తెలిపారు. లాక్డౌన్ సమయంలో అన్నప్రసాదం ట్రస్టుకు 21,732 మంది దాతలు రూ.27 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ఇక లాక్డౌన్ సమయంలో మూడు కోట్ల రూపాయలతో వలస కూలీలు, పేదలకు అన్నప్రసాదం పొట్లాలు అందించినట్లు టీటీడీ ఈవో స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
తిరుమలలో అన్నప్రసాదం ట్రస్ట్ కార్యకలాపాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో సమీక్ష నిర్వహించారు. అన్నప్రసాదం ట్రస్టుకు 5,68,421 మంది దాతలున్నారని ఆలయ ఈవో తెలిపారు. లాక్డౌన్ సమయంలో అన్నప్రసాదం ట్రస్టుకు 21,732 మంది దాతలు రూ.27 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ఇక లాక్డౌన్ సమయంలో మూడు కోట్ల రూపాయలతో వలస కూలీలు, పేదలకు అన్నప్రసాదం పొట్లాలు అందించినట్లు టీటీడీ ఈవో స్పష్టం చేశారు.
Next Story






