- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీటీడీ కళ్యాణమస్తు తేదీలు ఇవే..
<p>దిశ,వెబ్‌డెస్క్: కళ్యాణమస్తు కార్యక్రమానికి తేదీలను టీటీడీ ఖరారు చేసింది. పేదలకు సామూహికంగా నిర్వహించే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని టీటీడీ పున: ప్రారంభించింది. నలుగురు పండితులతో మండలి ఏర్పాటు చేసి ముహుర్తాలను ఎంపిక చేసింది. మూడు ముహుర్తాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొదటి ముహూర్తం మే 28, రెండో ముహూర్తం అక్టోబర్ 30, నవంబర్ 17న మూడో ముహూర్తంగా నిర్ణయించినట్టు టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: కళ్యాణమస్తు కార్యక్రమానికి తేదీలను టీటీడీ ఖరారు చేసింది. పేదలకు సామూహికంగా నిర్వహించే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని టీటీడీ పున: ప్రారంభించింది. నలుగురు పండితులతో మండలి ఏర్పాటు చేసి ముహుర్తాలను ఎంపిక చేసింది. మూడు ముహుర్తాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొదటి ముహూర్తం మే 28, రెండో ముహూర్తం అక్టోబర్ 30, నవంబర్ 17న మూడో ముహూర్తంగా నిర్ణయించినట్టు టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
Next Story






