- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీటీడీ ఈవో పదవీకాలం మరోసారి పొడిగింపు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2017 మేలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ డిప్యుటేషన్‌పై వచ్చారు. అంతకు ముందు ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. సాధారణంగా టీటీడీ ఈవో కాలపరిమితి రెండేళ్లు. 2019లో ఆయన డిప్యుటేషన్‌ను మరో ఏడాది పొడిగించారు. తాజాగా ఇప్పుడు రెండోసారి డిప్యుటేషన్‌ను పొడిగించారు. ఇది ఇలా ఉండగా.. తిరుమల […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2017 మేలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ డిప్యుటేషన్‌పై వచ్చారు. అంతకు ముందు ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. సాధారణంగా టీటీడీ ఈవో కాలపరిమితి రెండేళ్లు. 2019లో ఆయన డిప్యుటేషన్‌ను మరో ఏడాది పొడిగించారు. తాజాగా ఇప్పుడు రెండోసారి డిప్యుటేషన్‌ను పొడిగించారు.
ఇది ఇలా ఉండగా.. తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అనిల్ కుమార్ సింఘాల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన చంద్రబాబు దారిలోనే వెళ్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలోనే సింఘాల్ పదవీకాలాన్ని పొడిగించడం గమన్హారం. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఆయన పదవిలో కొనసాగాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Next Story






