సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలు పెంపు

by  |
సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే టోకెన్ల జారీ కేంద్రాలను పెంచాలని.. విష్ణు నివాసం, మహతి ఆడిటోరియం, గోవింద రాజ స్వామి సత్రాల వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను పెంచుతున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది.

Next Story