- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు అత్యవసర సమావేశం.. ఎందుకంటే..?
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి రేపు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నది. కరోనా కారణంగా మార్చిలో రద్దయిన దర్శనాలను జూన్ 11 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీవారి దర్శనాల సంఖ్య ప్రస్తుతం 12 వేలకు పైగా చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి రేపు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నది. కరోనా కారణంగా మార్చిలో రద్దయిన దర్శనాలను జూన్ 11 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీవారి దర్శనాల సంఖ్య ప్రస్తుతం 12 వేలకు పైగా చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.
Next Story






