- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రారంభమైన TSRTC హోమ్ డెలివరీ సర్వీస్
<p>దిశ, వెబ్ డెస్క్: టీఎస్ఆర్టీసీలో కొత్త శకం ప్రారంభమైంది. జంట నగరాలలో కార్గో సర్వీస్ హోం డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం ఖైరతాబాద్ లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని… పార్శిల్స్ హోం డెలివరీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడవచ్చు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీఎస్ఆర్టీసీలో కొత్త శకం ప్రారంభమైంది. జంట నగరాలలో కార్గో సర్వీస్ హోం డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం ఖైరతాబాద్ లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని… పార్శిల్స్ హోం డెలివరీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడవచ్చు.
Next Story






