- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TSPSC తాత్కాలిక చైర్మన్ పదవీ విరమణ..
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్సర్వీస్కమిషన్తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించిన డి.కృష్ణారెడ్డి గురువారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ డా.గండూరి వెంకటేశ్వర్లు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటీవల కాలంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్సర్వీస్కమిషన్తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించిన డి.కృష్ణారెడ్డి గురువారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ డా.గండూరి వెంకటేశ్వర్లు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటీవల కాలంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.
Next Story






