- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారి ఆచూకీ చెబితే నగదు రివార్డు..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తప్పించుకున్న ఖైదీల కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పారిపోయిన నలుగురు నిందితులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పక్క రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఖైదీల గురించి ఎవరైనా సమాచారం అందిస్తే నగదు బహుమతి అందిస్తామని టీఎస్ పోలీసులు ప్రకటించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తప్పించుకున్న ఖైదీల కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పారిపోయిన నలుగురు నిందితులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పక్క రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఖైదీల గురించి ఎవరైనా సమాచారం అందిస్తే నగదు బహుమతి అందిస్తామని టీఎస్ పోలీసులు ప్రకటించారు.
Next Story






