- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS పీఈసెట్ పరీక్ష తేదీ మార్పు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ పీఈసెట్ పరీక్షా తేదీలో మార్పులు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 22న జరగాల్సిన పరీక్షను ఈ నెల 30న నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తులకు చివరి తేది నిర్ణయించగా 16వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. బీపీఈడీ కోర్సులకు 2,800 మంది, యూజీడీపీఈడీ కోర్సులకు 2,145 మంది మొత్తం 4,945 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో పేర్కొంది.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ పీఈసెట్ పరీక్షా తేదీలో మార్పులు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 22న జరగాల్సిన పరీక్షను ఈ నెల 30న నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తులకు చివరి తేది నిర్ణయించగా 16వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు.
బీపీఈడీ కోర్సులకు 2,800 మంది, యూజీడీపీఈడీ కోర్సులకు 2,145 మంది మొత్తం 4,945 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో పేర్కొంది.
- Tags
- exam
Next Story






