- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది: శ్రీనివాస రావు
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైనట్టు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. కరోనాపై పోరాటంలో సీఎం ముందుండి నడిపించారని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ కోసం రెండు నెలలుగా వైద్య సిబ్బంది శ్రమించారని పేర్కొన్నారు. కోవిన్ యాప్‌లో సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారని చెప్పారు. వ్యాక్సిన్ అంత్యంత సురక్షితమైదనదని వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రతికూల రియాక్షన్ ఏమీ లేవన్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైనట్టు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. కరోనాపై పోరాటంలో సీఎం ముందుండి నడిపించారని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ కోసం రెండు నెలలుగా వైద్య సిబ్బంది శ్రమించారని పేర్కొన్నారు. కోవిన్ యాప్‌లో సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారని చెప్పారు. వ్యాక్సిన్ అంత్యంత సురక్షితమైదనదని వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రతికూల రియాక్షన్ ఏమీ లేవన్నారు.
Next Story






