- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంసెట్ రెస్పాన్స్ షీట్ విడుదల
by Shyam |
<p> దిశ, తెలంగాణ బ్యూరో: ఎంసెట్ ఫార్మసీ, అగ్రికల్చర్ పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ ను విడుదల చేసినట్టుగా కన్వీనర్ గోవర్థన్ ప్రకటించారు. వీటితో పాటు ప్రిమిలినరీ కీ, మాస్టర్ క్వషన్ పేపర్లను ను కూడా వెబ్ సైట్ లో పొందుపరిచామని తెలిపారు. ఈ నెల 14 నుంచి రెస్పాన్స్ షీట్ ను డౌన్ లోడ్ చేసుకోచ్చవని సూచించారు. ఈ నెల 14 నుంచి 16 సాయంత్రం 4 గంటల వరకు ప్రిమిలినరీ కీ అందుబాటులో ఉంటుందని […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంసెట్ ఫార్మసీ, అగ్రికల్చర్ పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ ను విడుదల చేసినట్టుగా కన్వీనర్ గోవర్థన్ ప్రకటించారు. వీటితో పాటు ప్రిమిలినరీ కీ, మాస్టర్ క్వషన్ పేపర్లను ను కూడా వెబ్ సైట్ లో పొందుపరిచామని తెలిపారు. ఈ నెల 14 నుంచి రెస్పాన్స్ షీట్ ను డౌన్ లోడ్ చేసుకోచ్చవని సూచించారు. ఈ నెల 14 నుంచి 16 సాయంత్రం 4 గంటల వరకు ప్రిమిలినరీ కీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తమ అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా మాత్రమే తెలియజేయాలని సూచించారు. ఇతర పద్దతుల్లో అభ్యంతరాలను తెలియజేస్తే స్వీకరించబోమని స్పష్టం చేశారు.
Next Story






