- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
<p>దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రధానంగా కొత్త రెవెన్యూ బిల్లుతో పాటు పలు బిల్లులు, సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక బీసీ జాబితాలో 17కులాలను చేర్చాలన్న బీసీ కమిషన్ సిఫార్సులకు కేబినెట్ ఓకే చెప్పింది. నూతన సచివాలయ నిర్మాణం, పాత సచివాలయ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలన అనుమతులకు కూడా కెబినెట్ ఆమోద ముద్ర వేసింది.</p>

X
దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రధానంగా కొత్త రెవెన్యూ బిల్లుతో పాటు పలు బిల్లులు, సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక బీసీ జాబితాలో 17కులాలను చేర్చాలన్న బీసీ కమిషన్ సిఫార్సులకు కేబినెట్ ఓకే చెప్పింది. నూతన సచివాలయ నిర్మాణం, పాత సచివాలయ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలన అనుమతులకు కూడా కెబినెట్ ఆమోద ముద్ర వేసింది.
Next Story






