- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారికి రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే యువతకు రాష్ట్ర సర్కారు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి ఉద్యోగావకాశాలతో పాటు విద్యారంగంలోనూ రిజర్వేషన్‌ను అమలు చేయాలనుకుంటున్నది. వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉన్నవారు ఇందుకు అర్హులని నిర్ధారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈబీసీ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌ను కల్పించాలని తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే యువతకు రాష్ట్ర సర్కారు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి ఉద్యోగావకాశాలతో పాటు విద్యారంగంలోనూ రిజర్వేషన్‌ను అమలు చేయాలనుకుంటున్నది. వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉన్నవారు ఇందుకు అర్హులని నిర్ధారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈబీసీ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌ను కల్పించాలని తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఈబీసీ రిజర్వేషన్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగాల్లోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సాధారణ అభ్యర్థులతో పోలిస్తే ఈబీబీ కోటా కిందకు వచ్చేవారికి ఉద్యోగంలో చేరడానికి గరిష్టంగా ఐదేళ్ళ సడలింపు నిబంధన వర్తిస్తుందని కేబినెట్ స్పష్టం చేసింది.
Next Story






