- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు సీపీగెట్-2021 ఫలితాలు విడుదల
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: సీపీగెట్-2021 ఫలితాలను ఉన్నత విద్యా మండలి గురువారం వెల్లడించనుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీపీగెట్-2021 ఫలితాలను ఓయూ వీసీ రవీందర్ తో కలిసి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేస్తారన్నారు. ఫలితాల కోసం అభ్యర్థులు http://tscpget.com/CPGET వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. ఈ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: సీపీగెట్-2021 ఫలితాలను ఉన్నత విద్యా మండలి గురువారం వెల్లడించనుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీపీగెట్-2021 ఫలితాలను ఓయూ వీసీ రవీందర్ తో కలిసి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేస్తారన్నారు. ఫలితాల కోసం అభ్యర్థులు http://tscpget.com/CPGET వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. ఈ ప్రవేశ పరీక్షను 78,312 మంది దరఖాస్తు చేసుకోగా, 68,836 మంది పరీక్షలు రాశారన్నారు.
Next Story






