- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్లుండి కేబినెట్ భేటీ..
by Ramesh Goud |
<p>దిశ, న్యూస్‌బ్యూరో : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శనివారం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను ఆమోదించడమే ఈ కేబినెట్ భేటీ ప్రధాన ఉద్దేశం. బడ్జెట్‌ను ఆమోదించడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైనా కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం. tags : ts cabinet meeting, budget, assembly session</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో :
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శనివారం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను ఆమోదించడమే ఈ కేబినెట్ భేటీ ప్రధాన ఉద్దేశం. బడ్జెట్‌ను ఆమోదించడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైనా కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం.
tags : ts cabinet meeting, budget, assembly session
Next Story






