- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ వచ్చేది మనమే : ట్రంప్
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే అని ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అన్నారు. మిచిగాన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. గతంలో లాగానే ప్రజలు ఎల్లప్పుడూ రిపబ్లికన్ పార్టీని గెలిపించాలని అన్నారు. తాజా ఎన్నికలు అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైనవిగా వెల్లడించారు. ఈసారి అమెరికా ప్రజలకు అధికారం ఇచ్చేలా రిపబ్లికన్ పార్టీ పనిచేస్తుందని ట్రంప్ తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే అని ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అన్నారు. మిచిగాన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. గతంలో లాగానే ప్రజలు ఎల్లప్పుడూ రిపబ్లికన్ పార్టీని గెలిపించాలని అన్నారు.
తాజా ఎన్నికలు అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైనవిగా వెల్లడించారు. ఈసారి అమెరికా ప్రజలకు అధికారం ఇచ్చేలా రిపబ్లికన్ పార్టీ పనిచేస్తుందని ట్రంప్ తెలిపారు.
Next Story






