- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలసలను నిలిపివేస్తాం: ట్రంప్
by B.Srinivas |
<p>వాషింగ్టన్: అమెరికాకు వస్తున్న వలసలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేస్తానని స్పష్టం చేశారు. అమెరికన్ పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. Tags : donald Trump, abolish, immigration, America</p>

X
వాషింగ్టన్: అమెరికాకు వస్తున్న వలసలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేస్తానని స్పష్టం చేశారు. అమెరికన్ పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Tags : donald Trump, abolish, immigration, America
Next Story






