- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. మెదక్‌లో టీఆర్ఎస్ భారీ విజయం.. కాంగ్రెస్‌కు మరోసారి షాక్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు లెక్కించిన అధికారిక లెక్కల ప్రకారం మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా జగ్గారెడ్డి 238 ఓట్లు సాధించారు. దీంతో కారు దూసుకెళ్లింది. కాంగ్రెస్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు లెక్కించిన అధికారిక లెక్కల ప్రకారం మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా జగ్గారెడ్డి 238 ఓట్లు సాధించారు. దీంతో కారు దూసుకెళ్లింది. కాంగ్రెస్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు.
Next Story






