- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్తా చాటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 40 డివిజన్లలో బీజేపీ వెనుకబడింది. ప్రస్తుతం బీజేపీ 8 డివిజన్లలోనే ముందంజలో ఉంది. అధికార పార్టీ టీఆర్ఎస్ 10 డివిజన్లలో ముందంజ కొనసాగుతోంది. బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్న కిషన్ రెడ్డి తన ప్రాబల్యాన్ని నిలుపుకునే పరిస్థితి కనిపించడంలేదు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం తమదే అంటూ పదేపదే చెప్పుకున్న ఆయన.. […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 40 డివిజన్లలో బీజేపీ వెనుకబడింది. ప్రస్తుతం బీజేపీ 8 డివిజన్లలోనే ముందంజలో ఉంది. అధికార పార్టీ టీఆర్ఎస్ 10 డివిజన్లలో ముందంజ కొనసాగుతోంది. బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్న కిషన్ రెడ్డి తన ప్రాబల్యాన్ని నిలుపుకునే పరిస్థితి కనిపించడంలేదు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం తమదే అంటూ పదేపదే చెప్పుకున్న ఆయన.. తన పార్టీని తన నియోజకవర్గంలో మొదటి స్థానంలో నిలిపించలేక పోతున్నట్టు ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
Next Story






