- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ఆఫీస్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
<p>దిశ, హన్మకొండ : హన్మకొండలోని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంపై టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. నిజామాబాదు ఎంపీ అరవిందర్ ఆదివారం వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా ఎంపీ అరవిందర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.</p>

X
దిశ, హన్మకొండ : హన్మకొండలోని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంపై టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. నిజామాబాదు ఎంపీ అరవిందర్ ఆదివారం వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా ఎంపీ అరవిందర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Next Story






