- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్‌కు షాక్.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి కీలక నేతలు
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్ : టీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ మాజీ మండల అధ్యక్షుడు, రెడ్యాల గ్రామ సర్పంచ్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విధితమే. కాగా, ఆదివారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోడానికి ప్రతీ తెలంగాణ బిడ్డ సిద్ధంగా ఉండాలన్నారు.</p>

X
దిశ, మహబూబాబాద్ : టీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ మాజీ మండల అధ్యక్షుడు, రెడ్యాల గ్రామ సర్పంచ్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విధితమే. కాగా, ఆదివారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోడానికి ప్రతీ తెలంగాణ బిడ్డ సిద్ధంగా ఉండాలన్నారు.
Next Story






