- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలి: టీఆర్ఎస్ నేతలు
by Nalla Sampath Reddy |
<p>దిశ, మేడిపల్లి: మూడు చింతలపల్లి వేదికగా మంత్రి మల్లారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఫిర్యాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే రేవంత్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీగా చేసిన అభివృద్ధిని […]</p>

X
దిశ, మేడిపల్లి: మూడు చింతలపల్లి వేదికగా మంత్రి మల్లారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఫిర్యాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే రేవంత్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీగా చేసిన అభివృద్ధిని చూపించే దమ్ములేకనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దీక్షల పేరుతో యాక్షన్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని జక్కా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story






