మంత్రుల పర్యటన.. ఎస్ఎఫ్ఐ నేతలపై టీఆర్ఎస్ నేతల దాడి

by Shyam |   (  Updated:2021-08-04 21:05:40  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రభుత్వ కార్యక్రమ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులు సబితాఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మల్లారెడ్డిలకు ఊహించని పరిణామం ఎదురైంది. మంత్రుల పర్యటన గురించి తెలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. గమనించిన టీఆర్ఎస్‌ నాయకులు పోలీసులకన్న ముందే ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి చేశారు. సమస్యలు చెప్పడానికి వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఇతర  రాజకీయ పార్టీల నేతలు తప్పుబట్టారు.</p>

TRS, SFI
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రభుత్వ కార్యక్రమ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులు సబితాఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మల్లారెడ్డిలకు ఊహించని పరిణామం ఎదురైంది. మంత్రుల పర్యటన గురించి తెలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. గమనించిన టీఆర్ఎస్‌ నాయకులు పోలీసులకన్న ముందే ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి చేశారు. సమస్యలు చెప్పడానికి వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఇతర రాజకీయ పార్టీల నేతలు తప్పుబట్టారు.

Next Story