- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెండింగ్ బిల్లులు చెల్లించలేదని.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
by Batti.Sumithra |
<p>దిశ, బోధన్ : పెండింగ్ బిల్లులు చెల్లించడంలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఎంపీడీవో కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేశాడు.ఈ ఘటన బోధన్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. పంచాయతీ పరిధిలో పూర్తి చేసిన పనులకు బిల్లులు రావడం లేదని ఈజీఎస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని ఆవేదన చెందిన టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి సాలూర షకీల్ బోధన్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మహత్యా యత్నం చేశాడు. ఆ సమయంలో ఎంపీడీఓ సుదర్శన్ […]</p>

X
దిశ, బోధన్ : పెండింగ్ బిల్లులు చెల్లించడంలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఎంపీడీవో కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేశాడు.ఈ ఘటన బోధన్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. పంచాయతీ పరిధిలో పూర్తి చేసిన పనులకు బిల్లులు రావడం లేదని ఈజీఎస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని ఆవేదన చెందిన టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి సాలూర షకీల్ బోధన్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మహత్యా యత్నం చేశాడు.
ఆ సమయంలో ఎంపీడీఓ సుదర్శన్ కూడా ఉన్నారు. బాధితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యం చేయగా పక్కనే ఉన్న వారు అడ్డుకున్నారు. వైకుంఠ గ్రామాలకు చేసిన పనులకు గాను సర్పంచ్‌లు ఇప్పటివరకు ఒక్క రూపాయి బిల్లు చెల్లించలేదని షకీల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Next Story






