- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్పన కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన టీఆర్ఎస్ నేతలు
by Sridhar Babu |
<p>దిశ, జగదేవపూర్: జగదేవపూర్ మండల పరిధిలోని పలుగుగడ్డ గ్రామానికి చెందిన చెక్కల కల్పన ఇటీవల మృతి చెందింది. ఈ నేపథ్యంలో మృతిరాలి కుటుంబానికి ఆదివారం గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరిరవితో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు 50 కేజీల బియ్యం, రూ. 5 వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిట్టల అంజయ్య, శ్రీపతి బాబు, నర్ర నర్సింహులు, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, జగదేవపూర్: జగదేవపూర్ మండల పరిధిలోని పలుగుగడ్డ గ్రామానికి చెందిన చెక్కల కల్పన ఇటీవల మృతి చెందింది. ఈ నేపథ్యంలో మృతిరాలి కుటుంబానికి ఆదివారం గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరిరవితో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు 50 కేజీల బియ్యం, రూ. 5 వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిట్టల అంజయ్య, శ్రీపతి బాబు, నర్ర నర్సింహులు, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
Next Story






