- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దమ్మ తల్లికి బంగారు గాజులు.. విరాళం ఇచ్చిన టీఆర్ఎస్ నేత..
by Shyam |
<p>దిశ, సూర్యాపేట కలెక్టరేట్: సూర్యాపేటలో వెలసిన పెద్దమ్మ తల్లికి మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదగా టీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు హజారి ప్రదీప్, వెన్నెల దంపతులు మూడున్నర గ్రాముల బంగారు గాజులు శుక్రవారం ఆలయ పూజారికి అందజేశారు. అనంతరం ప్రదీప్ కుటుంబ సభ్యులు పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ […]</p>

X
దిశ, సూర్యాపేట కలెక్టరేట్: సూర్యాపేటలో వెలసిన పెద్దమ్మ తల్లికి మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదగా టీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు హజారి ప్రదీప్, వెన్నెల దంపతులు మూడున్నర గ్రాముల బంగారు గాజులు శుక్రవారం ఆలయ పూజారికి అందజేశారు.
అనంతరం ప్రదీప్ కుటుంబ సభ్యులు పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాసనాయుడు, TRS మండల పార్టీ అధ్యక్షుడు వంగాల శ్రీనివాసరెడ్డి, నాయకులు ఎండీ చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Next Story






